BIKKI NEWS (APRIL 15) : AP INTER SUPPLEMENTARY EXAMS 2026 SCHEDULE RELEASED. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.
AP INTER SUPPLEMENTARY EXAMS 2026 SCHEDULE
మే 21 నుండి జూన్ 04 వరకు రోజుకు రెండు సెషన్స్ లలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 ను నిర్వహించాలని నిర్ణయించారు.
సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 07 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
AP INTER SUPPLEMENTARY EXAMS SCHEDULE PDF FILE
AP INTERMEDIATE RESULTS 2026 LINK
