BIKKI NEWS (DEC. 28) : ANGANWADI JOBS NOTIFICATION of ANANTAPUR DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో 92 అంగన్వాడి హెల్పర్, వర్కర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల అయింది.
ANGANWADI JOBS NOTIFICATION of ANANTAPUR DISTRICT
ఖాళీల వివరాలు :
- అంగన్వాడీ హెల్పర్ – 14
- అంగన్వాడీ వర్కర్ – 78
అర్హతలు : పదవ తరగతి ఉద్యోగులత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 2025 జూలై 1 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వేతనం :
- అంగన్వాడీ హెల్పర్ – 11,500/-
- అంగన్వాడీ వర్కర్ – 7,000/-
దరఖాస్తు విధానం, గడువు : ప్రత్యక్ష పద్ధతిలో 2025 డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://ananthapuramu.ap.gov.in/notice_category/recruitment/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
