BIKKI NEWS (OCT. 04) : ANGANWADI JOBS IN VISHAKAPATNAM DISTRICT. విశాఖపట్నం జిల్లా పరిధిలో 60 వర్కర్స్ హెల్పర్స్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది.
ANGANWADI JOBS IN VISHAKAPATNAM DISTRICT.
విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు :
అంగన్వాడీ హెల్పర్ – 53
అంగన్వాడీ కార్యకర్త – 07
అర్హతలు :
అంగన్వాడీ హెల్పర్ – 7వ తరగతి
అంగన్వాడీ కార్యకర్త – 10వ తరగతి
స్థానిక జిల్లాకు చెందిన మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు
వయోపరిమితి : 21 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం గడువు : ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
అంగన్వాడీ హెల్పర్ – అక్టోబర్ 14 వరకు,
అంగన్వాడీ కార్యకర్త – అక్టోబర్ 10 వరకు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్ : https://visakhapatnam.ap.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
