BIKKI NEWS (DEC. 25) : SSC 25487 GD CONSTABLE JOBS NOTIFICATION. కేంద్ర సాయుధ దళాల్లో 25,487 కానిస్టేబుల్ (జీడీ) పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC 25487 GD CONSTABLE JOBS NOTIFICATION
ఈ నోటిఫికేషన్ ద్వారా CAPF, SSF, ASSAM RIFLES , BSF, CRPF, CISF, SSB, ITBP, AR, విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
అర్హతలు : పదో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం, గడువు : డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జనవరి 1న రాత్రి 11గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతి ఇచ్చారు.
దరఖాస్తు ఎడిట్ అవకాశం : జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు అప్లికేషన్‌లో పొరపాట్ల సవరణకు అవకాశం కల్పించారు.
తెలుగు సహా మొత్తం 13 భాషల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మ
బేసిక్ పే : లెవెల్ -3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100వరకు వేతనం లభించనుంది.
ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఈ), పీఈటీ/పీఎస్‌టీ, వైద్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : https://ssc.gov.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
