BIKKI NEWS (DEC. 26) : UPSC NDA & NA NOTIFICATION 2026 (I). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ –2026 (I) ద్వారా మొత్తం 394 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా త్రివిధ దళాల విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
UPSC NDA & NA NOTIFICATION 2026 (I)
UPSC NDA & NA (I) NOTIFICATION 2026
జనవరి 01 – 2027 నుంచి ప్రారంభమయ్యే 157వ కోర్సులో, 119వ ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఎసీ) కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు.
ఖాళీల వివరాలు : NDA – 370, NA – 24
అర్హతలు :
- ఆర్మీ వింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
- ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నేవల్ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
- దీంతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూలై 01 – 2008 నుండి 01- జూలై – 2011 మధ్య జన్మించాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).
LATEST JOB NOTIFICATION BY BIKKI NEWS
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా డిసెంబర్ – 30 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష తేదీ : ఎప్రిల్ 12- 2026
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://upsc.gov.in/exams-related-info/exam-notification
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
