Upsc geo scientist exam notification 2027

UPSC Geo Scientist Exam notification 2027 – యూపీఎస్సీ 111 ఉద్యోగాలు

BIKKI NEWS (Sep. 07) : UPSC Geo Scientist Exam notification 2027. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2027 ను విడుదల చేసింది. శ్రీ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 111 ఉద్యోగాలను బజ్జీ చేయనుంది.

UPSC Geo Scientist Exam notification 2027

పోస్టుల వివరాలు :
జియాలజిస్ట్
అసిస్టెంట్ జియాలజిస్ట్
కెమిస్ట్
అసిస్టెంట్ కెమిస్ట్
హైడ్రియాలజిస్ట్
అసిస్టెంట్ హైడ్రియాలజిస్ట్
అసిస్టెంట్ జియోఫిజిస్ట్

అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 21 – 32 సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉండాలి. రిజిస్ట్రేషన్ ల ఆధారంగా సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : ప్రిలిమ్స్ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : 200/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

దరఖాస్తు గడువు : 2026 సెప్టెంబర్ 22 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 2027 – జనవరి 01 .

మెయిన్స్ పరీక్ష తేదీ : 2027 – జూన్ 19/20

వెబ్సైట్ : https://www.upsc.gov.in
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →