- BIKKI NEWS : 15 JAN. 2026
Trump accept Nobel peace prize from María Corina Machado. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి 2025ను ఆ బహుమతి గెలుచుకున్న వెనిజువేల ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో నుండి స్వీకరించారు.
Trump accept Nobel peace prize from María Corina Machado
తాజాగా డోనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన నోబెల్ శాంతి బహుమతి 2025 విజేత మరియ కొరినా ఆ బహుమతిని ట్రంప్ కు అందజేసింది.
వెనిజువెలా దేశ పరిరక్షణ కోసం కృషి చేసినందుకు ఈ బహుమతిని ట్రంప్ కు అందిస్తున్నట్లు ఆమె తెలిపింది.
అయితే నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించిన నార్వే కమిటీ మాత్రం ఈ బహుమతిని ఎవరికి ప్రకటించామో వారికి మాత్రమే అధికారిక రికార్డుల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
ఎన్నో యుద్ధాలు ఆపానని, ప్రపంచ శాంతి కోసం పనిచేస్తున్నానని డోనాల్డ్ ట్రంప్ తనకు శాంతి బహుమతిని ప్రకటించాలని గత సంవత్సర కాలంగా వివిధ సందర్భాలలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
