Today in history July 15th – చరిత్రలో ఈరోజు

Today in history

BIKKI NEWS : Today in history July 15th – చరిత్రలో ఈరోజు జూలై 15

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history July 15th

దినోత్సవం

  • సోషల్ మీడియా గివింగ్ డే
  • ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం
  • నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డే

సంఘటనలు

1893: విజయనగరం – విశాఖపట్నం మధ్య రైల్వే లైన్ మొదలయ్యింది.
2013: భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థ మూయబడింది.

జననాలు

1820: అక్షయ్ కుమార్ దత్తా, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు ఆద్యులలో ఒకరు. (మ.1886)
1885: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970)
1895: చేబియ్యం సోదెమ్మ, ఆంధ్రరాష్టం గర్వపడే స్వాతంత్ర్య సమరయోధురాలు. సంఘసేవకురాలు
1899: కొలచల సీతారామయ్య, ఆయిల్ టెక్నాలజీ పరిశోధక నిపుణుడు . (మ.1977)
1901: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్‌సభ సభ్యుడు. (మ.1985)
1901: వేముల కూర్మయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970)
1902: కానూరు లక్ష్మణ రావు, ఇంజినీరు. (మ.1986)
1902: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, తొమ్మిదవ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1976)
1909: దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981)
1920: డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006)
1920: కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు (మ.2018).
1922: లియోన్‌ లెడర్‌మాన్, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత
1928: వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ సభ్యురాలు.
1933: ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (మ.2024)
1941: రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
1942: నేదురుమల్లి రాజ్యలక్ష్మి, వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
1956: అలీమ్ ఖాన్, సామాజికవేత్త.
1964: వాసిరెడ్డి వేణుగోపాల్, సీనియర్ పాత్రికేయుడు.
1972: వి.ఎన్.ఆదిత్య, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత .

మరణాలు

2022: ప్రతాప్ పోతేన్, భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత. (జ.1952)
2023: కె. జయరామన్, కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. (జ. 1956)

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →