Top GK Bits in Telugu part 155 – జీకే బిట్స్

General knowledge bits by bikki news

Top GK Bits in Telugu part 155 for compititive exams. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు డైలీ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Top GK Bits in Telugu part 155

1) భారత దేశంలోని ఏ రాష్ట్రాన్ని స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.?
జ : కేరళ

2) భారత దేశంలో ఏ పంటను గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు.?
జ : జనప నార

3) అచ్చ తెలుగు ఆదికవిగా ఎవరికి గుర్తింపు ఉంది.?
జ : పొన్నెగంటి తెలగన

4) తెలుగు సాహితీ చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది.?
జ : యయాతి చరిత్ర

5) పల్నాటి వీర చరిత్ర ఎవరి రచన.?
జ : శ్రీనాధుడు

6) అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరికి ఉంది.?
జ : రఘనాథ నాయకుడు

7) పోతన భాగవతాన్ని ఎవరికీ అంకితం ఇచ్చాడు.?
జ : శ్రీరాముడికి

8) సంపూర్ణ శతక లక్షణాలున్న తొలి శతకం ఏది.?
జ : వృషాదీప శతకం

9) తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏది.?
జ : పండితారాధ్య చరిత్ర

10) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్

11) దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు.?
జ : దామోదరం సంజీవయ్య – ఏపీ

12) రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి.?
జ : డిప్యూటీ స్పీకర్

13) ద్రవ్య బిల్లు పై ఎన్ని రోజులలోగా రాజ్యసభ తన నిర్ణయం తెలపాలి.?
జ : 14 రోజులలోగా

14) ప్రాన్స్ జాతీయ దినోత్సవం ఎప్పుడు.?
జ : జూలై 14

15) మొదటి చార్లెస్ ను ఎప్పుడు ఉరి తీశారు.?
జ : 1549

16) లాంగ్ పార్లమెంట్ ఏ సంవత్సరాల మద్య కొనసాగింది.?
జ : 1640 – 1660

17) నెపోలియన్ తనను తాను చక్రవర్తి గా ప్రకటించుకున్న సంవత్సరం.?
జ : 1802

18) రాచరికం దైవదత్తం అన్నవారు ఎవరు.?
జ : లాక్

19) ప్రాన్స్ లో విప్లవ మహిళగా పేరోందిన మహిళ ఎవరు.?
జ : ఒలింపే డి గోజస్

20) ప్రాన్స్ లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం.?
జ : 1945

21) ‘ది స్పిరిట్ ఆఫ్ ద లాస్’ రచించినది ఎవరు.?
జ : రూసో

22) ప్రాన్స్ జాతీయ అసెంబ్లీ ని ఏమని పిలుస్తారు.?
జ : ఎస్టెట్స్ జనరల్

23) ప్రాన్స్ లో దోమలను చంపెందుకు వాడే యంత్రం.?
జ : గెలిటిన్

24) చౌమహల్లా ప్యాలెస్ ఎవరి కాలంలో ప్రారంభించారు.?
జ : సలాబత్ జంగ్

25) నిజాం రాజ్య సంస్థానాలలో అతి పెద్దది.?
జ : గద్వాల

26) హలి సిక్కా పేరుతో ప్రత్యేక నాణేలు ముద్రించినవారు ఎవరు.?
జ : అప్జల్ ఉద్దౌలా

27) నిజాం హోదా లేని తెలంగాణ పాలకుడు ఎవరు.?
జ : సలాబత్ జంగ్

28) గద్వాల సంస్థానాధీశులు ఆచ‌రించిన మతం ఏది.?
జ : వైష్ణవం

29) నిజాం రాజ్యంలో భూస్వాముల కోటలను ఏమని అంటారు.?
జ : గడీ

30) తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గడీ ఏది.?
జ : విసునూరు గడీ

31) దోమకొండ సంస్థానం ఏ జిల్లా లో ఉంది.?
జ : నిజామాబాద్

32) సికింద్రాబాద్ నగర నిర్మాత ఎవరు.?
జ : సికిందర్ షా

33) బోధన్ చక్కెర ప్యాక్టరీ ని ఎవరు నిర్మించారు.?
జ : మిర్ ఉస్మాన్ ఆలీఖాన్

34) జోగిని ఏ సంప్రదాయానికి చెందింది.?
జ : వీర శైవం

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →