Team india beat england in 1st one day match

Team India Won – టీమిండియా విజయం

BIKKI NEWS (July 14) : Team india beat England in 1st one day match. ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. గత రెండు టీ20 టోర్నీల్లో పరాజయం పాలైన టీమ్ ఇండియాకు విజయం లభించింది.

Team india beat England in 1st one day match

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ కాగా టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.

శుభమన్ గిల్ , అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లు అర్థ సెంచరీలతో రాణించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు.

3 వన్డేల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →