Wimbledon 2026 winners list – వింబుల్డన్ విజేతలు

Wimbledon 2026 winners list in telugu

Wimbledon 2026 winners list. ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్ టైటిల్ అయిన వింబుల్డన్ 2026 విజేతలు, రన్నరప్ మరియు విశేషాలు పోటీ పరీక్షల నేపద్యంలో

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Wimbledon 2026 winners list

పురుషుల సింగిల్స్ లో ఇటలీ ఆటగాడు ప్రపంచ నెంబర్ వన్ అయిన జన్నిక్ సినర్ విజేతగా నిలిచాడు. జర్మనీ ఆటగాడు రెండో ర్యాంకర్ అయిన జ్యురెవ్ ను ఓడించాడు. (Sports News)

2024 లో యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్, 2025 లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ విజేతగా నిలిచిన సినెర్. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి రెండోసారి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ కైవసం చేసుకున్నాడు.

మహిళల సింగిల్స్ లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన లిండా నోస్కోవా విజేతగా నిలిచింది. ఇది ఆమె తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. ఫైనల్ లో తన దేశానికి చెందిన మకోవా ను ఓడించింది.

Mens Singles

  • Winner : Jannik Sinner
  • Runner : A. Zverev

Womens Singles

  • A. Noskova
  • K. Muchova

Mens Doubles

  • Winners : H. Patten & H. Heliövaara
  • Runners : M. Pavić & M. Arévalo

Womens Doubles

  • Winner: H.Y. Guo & K. Mladenovic
  • Runner : L. Stefani & G. Dabrowski

Mixed Doubles

  • Winners : J. Ostapenko & M. Arévalo
  • Runners : M. Polmans & S. Hunter
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →