Fifa world cup semi final live updates france vs spain

France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్

BIKKI NEWS : FIFA world cup 2026 semi final 1 France vs Spain live updates. ప్రతిష్టాత్మక పీపా వరల్డ్ కప్ 2026 తొలి సెమీ ఫైనల్ లో భాగంగా ఫ్రాన్స్ మరియు స్పెయిన్ జట్లు తలపడుతున్నాయి.

ఫ్రాన్స్ పై స్పెయిన్ జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ కు దూసుకెళ్లింది‌

FIFA world cup 2026 semi final 1 France vs Spain live updates

22 వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు M. Oyarzabal పెనాల్టీ ని తొలి గోల్ గా మలిచి స్పెయిన్ కు 1 -0 ఆధిక్యతను అందించాడు.

58 వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు P. Porro మరో గోల్ సాధించి స్పెయిన్ కు 2-0 ఆధిక్యతను అందించాడు.

90 నిమిషాలు ముగిసే సరికి స్పెయిన్ 2-0 ఆధిక్యతను కలిగి ఉంది.

ప్రాన్స్ ఆటగాడు RABIOT, MBAPPE లకు మరియు స్పెయిన్ ఆటగాడు Cucurella కు ఇప్పటికే Yellow card చూపించడం జరిగింది.

FRANCE 0 -2 SPAIN

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →