BIKKI NEWS : Today in history – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 24
Today in history October 24th
దినోత్సవం
- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
- ప్రపంచ పోలియో దినోత్సవం.
- ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం.
- ఇండో – టిబెటియన్ సరిహద్దు దళాల అవతరణ దినోత్సవం.
సంఘటనలు
1945: ఐక్యరాజ్య సమితి స్థాపన
1919: న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.
1964: జాంబియా స్వాతంత్ర్యం పొందింది.
జననాలు
1889: మెర్సిడెస్ ఇండకోచియా, పెరువియన్ విద్యావేత్త
1927: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు. (మ.2015)
1930: చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014)
1932: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022)
1933: చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010)
1953: నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.
1965: ఇయాన్ బిషప్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
1966: జరీనా, తమిళ, తెలుగు,మళయాల, నటి.
1966: నదియా, తమిళ, తెలుగు, మలయాళ,నటి .
1980 : కౌషికి చక్రబొర్తి, భారతీయ శాస్త్రీయ సంగీత గాత్ర కళాకారిణి.
1980: లైలా , హిందీ, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ,చిత్రాల నటి.
మరణాలు
1985: లాస్లో బైరొ, బాల్ పాయింట్ పెన్ ఆవిష్కర్త. (జ.1899)
1994: ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915)
2010: చెరుకూరి లెనిన్, ధనుర్ విద్యా శిక్షకుడిగా చిన్న వయసులోనే పేరు తెచ్చుకున్నాడు.
2015: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950)
2017: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (జ.1929)
2017: ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(జ.1948).
2024: దార్ల రామచంద్రం, కథా రచయత (జ. 1958)
- Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్
- RRB JOB CALENDAR – రైల్వే జాబ్ కేలండర్
- HORTICULTURE ADMISSIONS – హార్టీ కల్చర్ డిగ్రీ అడ్మిషన్లు

