BIKKI NEWS (OCT. 24) : World Development Information Day October 24th. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 24న నిర్వహించబడుతుంది. అభివృద్ధికి సంబంధించిన సలహాలు, సూచనల విషయంలో ప్రపంచదేశాలు ఒకరికొకరు తోడ్పాటును అందించుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది
World Development Information Day October 24th
1972, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. 1970లో ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం అంతర్జాతీయ అభివృద్ధి వ్యూహాన్ని స్వీకరించిన తేదీకి గుర్తుగా ఈ రోజు గుర్తించబడింది.
- Today in history october 3rd – చరిత్రలో ఈరోజు అక్టోబర్ 03
- Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్
- Exam dates – అక్టోబర్ నవంబర్ నెలల్లో జరిగే పరీక్షల తేదీలు
- BRAOU part time lecturers jobs – అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పార్ట్ టైం లెక్చరర్ జాబ్స్
- Today Gold Rate October 2nd 2026 – భారీగా పెరిగిన బంగారం ధర

