Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్

Daily gk bits in telugu part 183

BIKKI NEWS : Daily GK bits in Telugu part 183 – జీకే బిట్స్

Daily GK bits in Telugu part 183

1) 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 1.8%

2) తెలంగాణ రాష్ట్రంలో ఏ ముస్లిం పండగ ను పీర్ల పండుగ అంటారు.?
జ : మొహర్రం

3) మధ్యయుగ కాలంలో ఏ రాజవంశం పోషణ కారణంగా తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది.?
జ : కుతుబ్ షాహీ

4) తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏమిటి.?
జ : తంగేడు

5) కొత్తగూడెం, బూర్గంపాడు తాలుకాల మద్య సరిహద్దుగా ఉన్న నది ఏది.?
జ : కిన్నెరసాని

6) తెలంగాణ రాష్ట్రం ఏ పీఠభూమిలో ఉంది.?
జ : దక్కన్ పీఠభూమి

7) హరిత విప్లవం ప్రారంభంలో ఏ పంటలకు పరిమితం చేయబడింది.?
జ : గోధుమ, వరి

8) భారత ప్రణాళిక రూపశిల్పిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : ప్రశాంత చంద్ర మహలనోబిస్

9) ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – ఎప్రిల్ – 08

10) అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2015 – మే – 09

11) స్టాండ ఆఫ్ ఇండియా పథకం ప్రారంభించిన తేదీ.?
జ : 2016 – ఎప్రిల్ – 05.

12) న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త ఎవరు.?
జ : ఫెర్మి

13) ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు.?
జ : నరేంద్ర సింగ్ కపానీ

14) ధ్వని తీవ్రతను కొలిచే సాదనం ఏది.?
జ : ఆడియో మీటర్

15) ధ్వని ఫిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది.?
జ : పౌనఃపున్యం

16) నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం ఏది.?
జ : హైడ్రోపోన్

17) డాప్లర్ ప్రభావం దేనికి సంబంధించింది.?
జ : ధ్వని

18) మాక్ నంబర్ దేని వేగానికి సంబంధించింది.?
జ : యుద్ధ విమానం

19) అల్ట్రా సోనిక్ శబ్దాలు వినగలిగే జంతువు ఏది.?
జ : గబ్బిలం

20) ఆర్థిక లోటుకు సరైన నిర్వచనం ఏది.?
జ : రుణం తీసుకోవడం మినహా మొత్తం వ్యయం మొత్తం వసూళ్ల మధ్య వ్యత్యాసం

21) తాంతియాతోపే యొక్క సైన్యాధిపతి ఎవరు.?
జ : నానా సాహెబ్

22) మొగల్ చక్రవర్తి ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ గా ఈస్టిండియా కంపెనీని నియమించాడు.?
జ : 1765

23) పారా మౌంట్సీ విధానం ఎవరి కాలంలో అమలు చేయబడింది.?
జ : లార్డ్ హేస్టింగ్స్

24) బాక్సర్, ప్లాసి, శ్రీరంగపట్నం యుద్దాలను అవి జరిగిన కాలక్రమంలో మొదటి నుంచి చివరికి అమర్చండి.?
జ : ప్లాసీ – బాక్సర్ – శ్రీరంగపట్నం

25) రౌలత్, ఉప్పు సత్యాగ్రహం, చౌరి చౌరా సంఘటనలను అవి జరిగిన కాలక్రమంలో మొదటి నుండి చివరికి అమర్చండి.?
జ : రౌలత్ – చౌరీ చౌరా – ఉప్పు సత్యాగ్రహం.

26) ఏ రాజ్యాంగ చట్టాల అమలుతో స్థానిక ప్రభుత్వాన్ని అధికారికం చేశారు.?
జ : 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు

27) భారతదేశంలో స్థానిక ప్రభుత్వాల రూపకల్పనకు ఎవరి కాలంలో బీజం పడింది .?
జ:లార్డ్ రిప్పన్

28) భారతదేశ అటార్నీ జనరల్ ను ఎవరు నియమిస్తారు.?
జ: రాష్ట్రపతి

29) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సుప్రీంకోర్టు స్థాపన మరియు నిర్మాణాన్ని వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 124

30) ఖైదీలకు క్షమాబిక్ష పెట్టడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది.?
జ :ఆర్టికల్ 72

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →