BIKKI NEWS (Oct 2): New salary with new DA 40.04% percentage. తెలంగాణ క్యాబినెట్ ఉద్యోగులు పెన్షనర్లకు రెండు డిఏలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో డి ఏ 40.04 శాతానికి చేరుకుంది.
New salary with new DA 40.04%
నూతన వేతనాన్ని సెప్టెంబర్ నెల వేతనం నుండి. అనగా అక్టోబర్ 1న ఈ నూతన వేతనం చెల్లించబడుతుంది
ఈ రెండు డిఏల ఆధారంగా ఉద్యోగుల నూతన వేతనం యొక్క వివరాలను కింద ఇవ్వడం జరిగింది.
2024 జనవరి (3.4%) మరియు 2024 జూలై (2.73%) చొప్పున నూతన డీఏ మొత్తం 6.37 శాతం బేసిక్ పే లో పెరగనుంది.

Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

