BIKKI NEWS (OCT. 01) : ICC One day World Cup 2027 schedule. ఐసీసీ సౌత్ ఆఫ్రికా వేదికగా 2027లో జరగనున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ ను మరియు గ్రూపుల వారీగా టీం లకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది.
ICC One day World Cup 2027 schedule
గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, గ్రూప్ ఏ క్వాలిఫైయర్ జట్లు ఉండనున్నాయి.
గ్రూప్ బి లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక , గ్రూప్ బి క్వాలిఫైయర్ జట్లు ఉండనున్నాయి.
2027 అక్టోబర్ 02 నుంచి నవంబర్ 21 వరకు వన్డే ప్రపంచ కప్ జరగనుంది.
ప్రతి జట్టు గ్రూప్ స్టేజిలో 5 మ్యాచ్ లు, సూపర్ 7 దశలో 6 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అనంతరం సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తారు.

| Date | Match |
|---|---|
| Oct 2 | QF1 VS QF3 |
| Oct 4 | QF1 VS QF2 |
| Oct 6 | QF2 VS QF3 |
| Oct 7 | IND VS AUS |
| Oct 8 | PAK VS AFG |
| Oct 8 | ENG VS BAN |
| Oct 9 | ZIM VS QUALIFIER A |
| Oct 9 | SA VS NZ |
| Oct 10 | IND VS PAK |
| Oct 10 | SL VS QUALIFIER B |
| Oct 11 | ZIM VS AFG |
| Oct 12 | AUS VS QUALIFIER A |
| Oct 12 | NZ VS BAN |
| Oct 13 | ENG VS SL |
| Oct 13 | SA VS QUALIFIER B |
| Oct 14 | IND VS AFG |
| Oct 15 | PAK VS QUALIFIER A |
| Oct 15 | ZIM VS AUS |
| Oct 16 | SL VS BAN |
| Oct 16 | SA VS ENG |
| Oct 17 | IND VS QUALIFIER A |
| Oct 17 | NZ VS QUALIFIER B |
| Oct 18 | AUS VS AFG |
| Oct 19 | ZIM VS PAK |
| Oct 19 | SA VS BAN |
| Oct 20 | NZ VS SL |
| Oct 20 | ENG VS QUALIFIER B |
| Oct 21 | AFG VS QUALIFIER A |
| Oct 22 | AUS VS PAK |
| Oct 22 | SA VS SL |
| Oct 23 | ENG VS NZ |
| Oct 23 | BAN VS QUALIFIER B |
| Oct 24 | ZIM VS IND |
| Oct 25 | A2 VS B3 |
| Oct 26 | B1 VS A3 |
| Oct 27 | B2 VS AB4 |
| Oct 28 | A1 VS A2 |
| Oct 29 | B1 VS B3 |
| Oct 30 | A3 VS AB4 |
| Oct 31 | B2 VS A1 |
| Nov 1 | A2 VS B1 |
| Nov 2 | B3 VS AB4 |
| Nov 3 | B2 VS A3 |
| Nov 4 | A1 VS B1 |
| Nov 5 | A2 VS AB4 |
| Nov 6 | B2 VS B3 |
| Nov 7 | A1 VS A3 |
| Nov 8 | B1 VS AB4 |
| Nov 9 | B2 VS A2 |
| Nov 10 | A3 VS B3 |
| Nov 11 | A1 VS AB4 |
| Nov 12 | B2 VS B1 |
| Nov 13 | A2 VS A3 |
| Nov 14 | A1 VS B3 |
| Nov 17 | SEMI FINAL 1 |
| Nov 18 | SEMI FINAL 2 |
| Nov 21 | FINAL |
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

