BIKKI NEWS (OCT. 02) : Telangana cabinet approves 2 DAs for employees. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయమంత రెడ్డి అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ రెండు డిఏలు విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది.
Telangana cabinet approves 2 DAs for employees
దీంతో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం రెండు డిఏలకు సంబంధించి జీవో త్వరలోనే విడుదల కానుంది.
రెండు డిఏలు విడుదల చేయడంతో ప్రస్తుతం డిఏ 40.04% శాతానికి చేరనుంది.
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

