Standard GK bits in Telugu part 182 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Gk bits by bikki news

BIKKI NEWS : Standard GK bits in Telugu part 182 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

Standard GK bits in Telugu part 182 – జనరల్ నాలెడ్జ్ బిట్స్

1) ఫైలేరియాసిస్‌ కాళ్లలో ఉండే ఏ గ్రంథులు వాపునకు గురవుతాయి.?
జ : శోషరస గ్రంథులు

2) టైఫాయిడ్‌ నిర్ధారణకు చేసే పరీక్ష.?
జ : వైడల్‌ పరీక్ష

3) హైచ్‌ఐవీ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త.?
జ : మాంటెగ్నర్‌

4) ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా

5) పెంగ్విన్‌ పక్షుల గుంపులను ఏమని అంటారు.?
జ : రూకరీలు

6) శ్వేత ఖండం అని ఏ ఖండానికి పేరు.?
జ : అంటార్కిటికా

7) సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద ఎంజైమ్‌ల క్రియాశీలత ఎలా ఉంటుంది?
జ : క్రియారహితంగా అవుతాయి

8) ఆక్సిన్‌లు మొక్కలోని ఏ భాగంలో ఉత్పత్తి అవుతాయి?
జ : కాండం, వేరు

9) సుంకేసుల ప్రాజెక్టు ను ఏ నది పై నిర్మిస్తున్నారు.?
జ : నాగావళి

10) పులిచింతల ప్రాజెక్టు ను ఎవరి పేరుతో నిర్మించారు.?
జ : కేఎల్ రావు

11) భారతదేశం లో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు ఏది.?
జ : భాక్రా ప్రాజెక్టు

12) తొలి దశ తెలంగాణ పోరాటంలో తెలంగాణ కోసం విద్యార్థులు ఏ సంవత్సరంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.?
జ : 1969

13) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు విద్య సర్వీస్ అంశాలలో రిజర్వేషన్ను 6 నుండి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ 2022

14) సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2023 ప్రకారం 2021 22 నాటికి మొత్తం పాఠశాల సంఖ్య ఎంత 41, 369

15) సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ 2023 ప్రకారం 100 చదరపు కిలోమీటర్లకు తెలంగాణలో మొత్తం రహదారుల సాంద్రత ఎంత.?
జ : 97.49%

16) మన ఊరు మనబడి/ మనబస్తీ మన బడి కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు .?
జ : 2022

17) పానుగంటి తెలంగాణార్య కవి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు.?
జ : కులీ కుతుబ్ షాహీ

18) శ్రావణమాసం వర్షాకాలంలో ఆదిలాబాద్ గిరిజనులు చేసి ప్రత్యేక నృత్యం ఏమిటి.?
జ : మాధురి నృత్యం

19) బెల్ మెటల్ క్రాఫ్ట్ అని ఏ కళను అంటారు.?
జ : డోక్రా లోహ కళలు

20) 16వ శతాబ్దం చివరిలో హైదరాబాద్ స్థాపన ఉత్సవాలను జరుపుకోవడానికి ఏది ఉత్సవ ద్వారం వలే నిర్మించబడింది.?
జ : చార్మినార్

21) తెలంగాణలో మతసామరస్యానికి చిహ్నంగా ఏ ఆలయం ఆవరణలో దర్గా ఉంది.?
జ : వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయం

22) ఎవరి పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకుంటారు.?
జ : కాళోజి నారాయణరావు

23) ఏ నృత్యాన్ని యోధుల నృత్యం అని పిలుస్తారు.?
జ : పేరిణి శివతాండవం

24) హైదరాబాద్ స్టేట్ బ్యాంకు ను ఎప్పుడు స్థాపించారు..?
జ : 1941

25) భరతనాట్యం దేని నుంచి ఆవిర్భవించింది.?
జ : సదిర్ నాట్యం

26) హైదరాబాద్ లో ఆర్యసమాజ్ ను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1892

27) తీయగా ఉండని శాఖరైడ్స్ ఏవి.?
జ : పాలిశాఖరైడ్స్

28) ప్రక్టోజ్ ఏ రకమైన శాఖరైడ్.?
జ : మోనో శాఖరైడ్

29) అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ రచయిత.?
జ : నెనేమియా గ్రూ

30) 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు ఎంత.?
జ : 2.4%

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →