Iran supreme leader khamenei killed - bikki news

KHAMENEI KILLED – ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్య ‌!

BIKKI NEWS (MAR. 01) : IRAN SUPREME LEADER KHAMENEI KILLED. ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. అలాగే స్థానిక మీడియా సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి.

IRAN SUPREME LEADER KHAMENEI KILLED

అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖమేనీ ని తుదముట్టించినట్లు ప్రకటన చేశాడు.

ఖమేనీ మృతిని ధృవీకరించిన ఇరాన్‌ మీడియా. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో చనిపోయినట్టు వెల్లడి.

దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవరాలు కూడా మృతి చెందినట్లు సమాచారం. 40 రోజులపాటు సంతాప దినాలు ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →