TGPSC PCB AEE job notification 2026 పూర్తి నోటిఫికేషన్

Tgpsc pcb aee job notification

BIKKI NEWS (JUNE 02) : TGPSC PCB AEE job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాలుష్య నియంత్రణ మండలి లో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TGPSC PCB AEE job notification 2026

పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ – 19

అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ – సివిల్/మెకానికల్/ కెమికల్/బయోటెక్నాలజీ/మైనింగ్/ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా బీఈ, బీటెక్ బ్రాంచ్ కలిగి ఉండి పీజీ డిగ్రీ లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : 18 -44 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, PWD లకు 10, EX. S.M, NCC లకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

వేతన స్కేలు : 54,220/- నుండి 1,33,630/-

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 10 నుంచి జూలై 17 వరకు అవకాశం కలదు.

దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST, PWD లకు 620/- రూపాయలు)

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.

పరీక్ష విధానం :

  • పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
  • పేపర్ – 2 : సంబంధించిన సబ్జెక్టు- 300 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు

పరీక్ష తేదీ : సెప్టెంబర్ 2026 లో ఉంటుంది. తేదీని తర్వాత ఖరారు చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Download PDF

పూర్తి సిలబస్ : Download PDF

వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →