TGPSC seed certificate officer job notification – సీడ్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్

Tgpsc seed certificate officer job notification

BIKKI NEWS (July 02) : TGPSC seed certificate officer job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 19 సీడ్ సర్టిఫికెట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

TGPSC seed certificate officer job notification

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తెలంగాణ సీల్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ పరిధిలో ఈ పోస్టులను భర్తీ చేయనుంది

ఖాళీల వివరాలు :

  • సీడ్ సర్టిఫికెట్ ఆఫీసర్ – 19 పోస్టులు

అర్హతలు : బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ మరియు ఎంఎస్సీ అగ్రికల్చర్ లో సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రోనమి/ ప్లాంట్ పిజియాలజీ కలిగి ఉండాలి

వయోపరిమితి : (01-07-2026 నాటికి): 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. (SC, ST, BC, EWs లకు 5 సంవత్సరాలు, Ex S.M & NCC వారికి 3 సంవత్సరాలు, PwD లకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST లకు 620/- రూపాయల ఫీజు.

దరఖాస్తు విధానం గడువు : ఆన్‌లైన్ ద్వారా జూలై 07 నుండి 12 ఆగస్టు 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

వేతన స్కేలు : 51,320/- – 1,27,310

పరీక్ష విధానం : పేపర్ 1 (జనరల్ స్టడీస్ , జనరల్ ఎబిలిటీస్) – 150 మార్కులు
పేపర్ 2 : కామన్ సిలబస్ పీజీ స్థాయిలో) – 150 మార్కులు

పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో నిర్వహించనున్నారు

పూర్తి నోటిఫికేషన్ : Notification PDF
సిలబస్ : SYLLABUS PDF..
వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →