BIKKI NEWS (FEB. 23) : TGPSC OTR EDIT OPTION DATE EXTENDED. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. (LATEST JOB NOTIFICATIONS)
TGPSC OTR EDIT OPTION DATE EXTENDED
తాజాగా ఈ అవకాశాన్ని మార్చి 25 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
అభ్యర్థులు తమ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఎలాంటి విద్యార్హతలు పొందిన, ఉద్యోగాలు పొందిన మరియు ఎస్సీ రిజర్వేషన్లు విభజన నేపథ్యంలో తమ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి టిజిపిఎస్సి అవకాశం కల్పించింది.
వన్ టైం రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగానే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. కావున వివరాలను చాలా జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా అభ్యర్థులు తమ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
TGPSC OTR EDIT OPTION LINK
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
