- BIKKI NEWS : 22-01-2026
TGCET 2026 EDIT OPTION. తెలంగాణ గురుకుల సెట్ 2026 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ అవకాశాన్ని కన్వీనర్ శ్రీకృష్ణ ఆదిత్య కల్పించారు.
TGCET 2026 EDIT OPTION
దరఖాస్తులో ఎలాంటి తప్పులు దొర్లిన వాటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు.
ఈ అవకాశం జనవరి 25 సాయంత్రం 5.00 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
అలాగే దరఖాస్తులు గడువును కూడా జనవరి 25 వరకు పొడిగించడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు మరియు 6,7,8,9వ తరగతులకు బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
TG CET 2026 EDIT OPTION
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
