BIKKI NEWS (MAY 29) : TG TET Old Hall Tickets download link. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ పాత హల్ టిక్కెట్లను డౌన్లోడ్ తెలుసుకోవడానికి విద్యా శాఖ అవకాశం కల్పించింది.
TG TET Old Hall Tickets
అభ్యర్థులు కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా పాత టెట్ పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దీని కోసం అభ్యర్థులు తమ పేరు మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
TG TET Old Hall Tickets download link
