TG SET EXAM DATES – సెట్ నూతన పరీక్ష తేదీలు

Tg set 2025 exam dates

BIKKI NEWS (DEC. 04) : TG SET 2025 NEW EXAM DATES. తెలంగాణ సెట్ 2025 పరీక్ష తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.

TG SET 2025 NEW EXAM DATES

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా వాయిదా పడిన సెట్ పరీక్షల తేదీలను ఖరారు చేసారు.

షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 10,11,12 వ తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్ 22, 23, 24 లో తేదీల్లో నిర్వహించనుంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →