BIKKI NEWS (DEC. 02) : TG SET 2025 EXAMS POSTPONED. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 పరీక్షలు వాయిదా పడ్డాయి.
TG SET 2025 EXAMS POSTPONED
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్షలు నిర్వహించే నూతన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఈ సందర్భంగా ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉంది.
వెబ్సైట్ : https://telanganaset.org/
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
