- bikki news : 29-01-2026
TG ICET 2026 NOTIFICATION. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ల కోసం తెలంగాణ ఐసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఐసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
TG ICET 2026 NOTIFICATION
ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కొరకు ఐసెట్ ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
2026 ఫిబ్రవరి 6వ తేదీన పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 12 నుండి ప్రారంభం కానుంది.
దరఖాస్తు చేయడానికి గడువు మార్చి 16 వరకు అవకాశం కలదు.
ఐసెట్ 2026 ప్రవేశ పరీక్షను మే 13, 14వ తేదీలలో నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://icet.tgche.ac.in/
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
