Veterinary polytechnic admissions 2026 – వెటర్నరీ పాలిటెక్నిక్ అడ్మిషన్లు

Veterinary polytechnic admissions 2026

BIKKI NEWS (JUNE 03) : Telangana Veterinary polytechnic admissions 2026 by PVNRTVU. పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లు కోసం ప్రకటన విడుదల చేసింది.

Telangana Veterinary polytechnic admissions 2026 by PVNRTVU

తెలంగాణ పాలీసెట్ 2026 MBIPC ర్యాంకుల ఆధారంగా ఈ అడ్మిషన్లను కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

మహబూబ్నగర్, కరీంనగర్, సిద్దిపేట వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ అడ్మిషన్లు కల్పిస్తారు

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : 18 – 22 సంవత్సరాల మధ్య వయోపరిమితి ఉండాలి

దరఖాస్తు ఫీజు : 1,000/- (SC, ST లకు 500/- రూపాయలు ఫీజు ఉంటుంది.)

వెబ్సైట్ : https://pvnrtvu.ac.in/

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →