Telangana upcoming job notifications 2026 – త్వరలో విడుదల కానున్న జాబ్ నోటిఫికేషన్స్

Upcoming job notifications

BIKKI NEWS : Telangana Upcoming job notifications 2026. తెలంగాణ రాష్ట్రంలో 2026 నూతన సంవత్సరాలలో వెలువడే అవకాశం ఉన్న వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు…

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana upcoming job notifications 2026

అంగన్వాడీ ఉద్యోగాలు: 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతున్నాయి.

ఆర్టీసీ ఉద్యోగాలు : 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. (కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు)

పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు : పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ లు విడుదల చేశారు.

బీట్ ఆఫీసర్ పోస్టులు : బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు.

గురుకులాల్లో పోస్టులు: గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం

డిగ్రీలెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు: ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది.

సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ పోస్టులు: సింగరేణి కాలరీస్ మరియు ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్లు రావచ్చు.

టీచర్ పోస్టులు: టెట్ పరీక్షపూర్తయిన తర్వాత, మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు..

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు

జేఎల్ పోస్టులు : నూతనంగా ఏర్పడిన జూనియర్ కళాశాలల్లో దాదాపు 200 కి పైగా జూనియర్ లెక్చరర్ పోస్టుల మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వైద్య ఆరోగ్య శాఖ : వైద్య ఆరోగ్య శాఖలో కూడా నూతన సంవత్సరంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

యూనివర్సిటీలలో : యూనివర్సిటీలలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →