BIKKI NEWS (SEP. 15) : Telangana MBBS MERIT LIST and ADMISSIONS LINK. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబిబిఎస్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఈరోజు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా మెరిట్ లిస్టును విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana MBBS MERIT LIST and ADMISSIONS LINK
సెప్టెంబర్ 16 ఉదయం 6 గంటల KI నుండి సెప్టెంబర్ 18 అర్ధరాత్రి వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు మొత్తం డేటాను అప్డేట్ చేసుకోవచ్చు, ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు,
CLICK FOR MBBS, BDS ADMISSIONS
CLICK FOR MBBS, BDS MERIT LIST
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

