BIKKI NEWS (DEC. 16) : TELANGANA INTERMEDIATE EXAM DATES CHANGED. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకోనుందని సమాచారం.
TELANGANA INTERMEDIATE EXAM DATES CHANGED
మార్చి 3వ తేదీన జరగాల్సిన పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది.
కారణం మార్చి 3వ తేదీన హోలీ పండుగకు సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
షెడ్యూలు ప్రకారం మార్చి 3వ తేదీన మ్యాథమెటిక్స్ 2A, బోటనీ – 2, పొలిటికల్ సైన్స్ – 2 పేపర్లకు పరీక్షలు నిర్వహించనున్నారు.
వీటిని మార్చి 4వ తేదీకి మార్చే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
