Gurukula cet 2026 - 22న పరీక్ష - హాల్ టిక్కెట్లు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ - bikki news

GURUKULA CET 2026 – 22న పరీక్ష – హాల్ టిక్కెట్లు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్

BIKKI NEWS (FEB. 21) : TELANGANA GURUKULA CET 2026 EXAM. తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మరియు 6 నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షలు రేపు (ఫిబ్రవరి 22) నిర్వహించనున్నారు.

TELANGANA GURUKULA CET 2026 EXAM.

ఈ నేపథ్యంలో ఈ పరీక్షల కు సంబంధించిన హాల్ టికెట్లను లింకును (TG CET 2026 HALL TICKETS) ఇవ్వడం జరిగింది

అలాగే లాస్ట్ మినిట్ రివిజన్ కొరకు ప్రీవియస్ ప్రశ్న పత్రాలను (TGCET PREVIOUS QUESTION PAPERS PDF) ఇవ్వడం జరిగింది దీంతో విద్యార్థులకు ప్రశ్నలు కాఠిన్యత స్థాయి తెలుస్తుంది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →