BIKKI NEWS (FEB. 20) : TGCET Previous QUESTION PAPERS 2026. తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు మరియు ఖాళీగా ఉన్న సీట్లలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి ప్రదేశాల కోసం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షకు సంబంధించి మోడల్ పేపర్లను సంస్థ అందుబాటులో ఉంచింది.
TGCET Previous QUESTION PAPERS 2026.
విద్యార్థులు కింద ఇవ్వబడిన లింకు ద్వారా మోడల్ పేపర్లను డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయవచ్చు. తద్వారా పరీక్ష విధానం పరీక్ష కాఠిన్య స్థాయి విద్యార్థులకు అర్థమవుతుంది.
ఫిబ్రవరి 22వ తేదీన గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేశారు.
TG CET 2026 HALL TICKETS LINK
TG CET 5th CLASS MODEL PAPER
TG CET 6th CLASS MODEL PAPER
TG CET 7th CLASS MODEL PAPER
TG CET 8th CLASS MODEL PAPER
TG CET 9th CLASS MODEL PAPER
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
- Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్
- France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్
