BIKKI NEWS (DEC. 30) : Telangana EAPCET 2026 NOTIFICATION. తెలంగాణ ఎఫ్‌సెట్ 2026 ప్రవేశ పరీక్ష మే 4 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది.
Telangana EAPCET 2026 NOTIFICATION
ఇంజనీరింగ్ (బీటెక్, బీఈ) బీ ఫార్మసీ, ఫార్మా డీ, అగ్రికల్చర్ , హార్టికల్చర్ , వెటర్నరీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎఫ్‌సెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
బైపిసి, ఎంపీసీ ఇంటర్మీడియట్ పూర్తిచేసిన , రెండవ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఎంపీసీ విద్యార్థులు ఎఫ్‌సెట్ ద్వారా ద్వారా సీటు సంపాదిస్తే ఇంజనీరింగ్ సీటు ఉచితం. ప్రైవేట్ కళాశాలలో అయినప్పటికీ ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల బైపిసి విద్యార్థులు ఎఫ్‌సెట్ ద్వారా అగ్రికల్చర్ సీట్ సంపాదిస్తే సీటు ఉచితంగా పొందవచ్చు.
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

