10th results in whatsapp - వాట్సప్ లో టెన్త్ ఫలితాలు - bikki news

10th RESULTS in WHATSAPP – వాట్సప్ లో టెన్త్ ఫలితాలు

BIKKI NEWS (APRIL 28) : Telangana 10th RESULTS in WHATSAPP. తెలంగాణ పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 29 మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా విడుదల చేయనున్నారు.

Telangana 10th RESULTS in WHATSAPP

ఈసారి పదో తరగతి ఫలితాలను వాట్సాప్‌లోను పొందడానికి విద్యా శాఖా ఏర్పాట్లు పూర్తి చేసింది.

పరీక్షల సమయంలో హాల్‌టికెట్‌ను వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసిన వారికి ఫలితాలు ఆటోమేటిక్‌గా వస్తాయి.

వాట్సప్ లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికిఈ నెంబర్ 80969 58096 కి “Hi” మెసెజ్ చేయాల్సి ఉంటుంది.

తర్వాత “SSC Results” టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ ను టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. వెంటనే SSC పరీక్ష ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

SSC RESULTS WHATSAPP NUMBER 80969 58096

TELANGANA SSC EXAMS 2026 RESULTS LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →