BIKKI NEWS (APRIL 28) : SSC STENOGRAPHER JOBS NOTIFICATION 2026. స్టాప్ సెలక్షన్ కమిషన్ 731 స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ సి, గ్రేడ్ డి) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
SSC STENOGRAPHER JOBS NOTIFICATION 2026
పోస్ట్ వివరాలు : స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, డీ పోస్టులు – 731
అర్హతలు : ఇంటర్మీడియట్ లేదా తత్ సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి
వయోపరిమితి : గ్రేడ్ సి పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి.
గ్రేడ్ డీ పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి.
రిజర్వేషన్ల ఆధారంగా మయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 2026 మే 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షల షెడ్యూల్ : 2026 జూలై, ఆగస్టు మాసాలలో నిర్వహిస్తారు. తేదీలను తదుపరి ప్రకటిస్తారు.
పూర్తి నోటిఫికేషన్ : Download PDF
వెబ్సైట్ : Official website Link
