BIKKI NEWS (FEB. 23) : SBI MANAGER JOBS NOTIFICATION 2026. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 116 స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. (Latest Jobs notifications)
SBI MANAGER JOBS NOTIFICATION 2026
అర్హతలు : బీఈ, బీటెక్ తో పాటు ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సమలింపు ఉంటుంది
ఎంపిక విధానము : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా మార్చి 15 – 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : 750/- రూపాయలు (ఎస్సీ, ఎస్టీ, PwD అభ్యర్థులకు ఫీజు లేదు.)
SBI SCO DETAILED NOTIFICATION PDF
SBI WEBSITE

