Today in history February 23rd – చరిత్రలో ఈరోజు

Today in history february 23

BIKKI NEWS (FEB. 13) : Today in history February 23rd – చరిత్రలో ఈరోజు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today in history February 23rd

దినోత్సవం

  • ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

సంఘటనలు

2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
2022: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ జలాశయంను 2022, ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి, ప్రాజెక్టును జాతికి అంకితం చేశాడు.
2025: ఐసిసి ఛాపింయన్స్ ట్రోఫి (2025)లో భాగంగా దుబాయలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. విరాట్ కొహ్లీ అజేయ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.

జననాలు

1483: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
1762: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
1931: నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
1954: సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
1957: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
1966: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
1967: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.
1969: భాగ్యశ్రీ , భారతీయ సినీ నటీ
1973: శ్రీనివాసరెడ్డి , తెలుగు సినీ నటుడు .
1982: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.

మరణాలు

1503: అన్నమయ్య, మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
1821: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795).
1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.
1855: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)
2002: ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981)
2013: జగ్గారావు, తెలుగు చలన చిత్రదుష్టపాత్రాల, సహాయ నటుడు.
2014: తవనం చెంచయ్య, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు.
2024: మనోహర్ జోషి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1937)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →