Sbi cbo jobs - డిగ్రీతో 2273 ఉద్యోగాలు - పూర్తి నోటిఫికేషన్ - bikki news

SBI CBO JOBS – డిగ్రీతో 2273 ఉద్యోగాలు – పూర్తి నోటిఫికేషన్

  • BIKKI NEWS : 31-01- 2026

SBI CBO JOBS NOTIFICATION 2026. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేయవచ్చు. (More jobs notifications)

SBI CBO JOBS NOTIFICATION 2026

పోస్టుల వివరాలు : సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ – 2273.
హైదరాబాద్ పరిధిలో 80 ఖాళీలు కలవు..మ

అర్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి : 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు.

దరఖాస్తు విధానం గడువు : : ఆన్లైన్ ద్వారా జనవరి 29 నుండి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750, (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.)

ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు,
  • బ్యాంకింగ్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు,
  • జనరల్ అవేర్నెస్/ఎకానమీ 30 ప్రశ్నలు,
  • కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు.
  • డిస్క్రిప్టివ్ పరీక్ష 50 మార్కులకు ఉంటుంది.
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ & ఎస్సే రాయాల్సి ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →