BIKKI NEWS (FEB. 23) : TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 23rd 2026 – ప్రధాన వార్తలు
TODAY TOP NEWS IN TELUGU FEBRUARY 23rd 2026
TODAY TELANGANA NEWS
నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది.. బడ్జెట్, రైతు భరోసా నిధులపై చర్చించే అవకాశం.
గోదావరి జలాల వినియోగంపై శాసనసభలో చర్చిద్దామని సభకు రావాలని కెసిఆర్ కు రేవంత్ రెడ్డి సూచించారు
ఇంటర్ పబ్లిక్ పరీక్షల విధుల నుండి టీచర్లను మన అహించాలని రాష్ట్ర హెడ్మాస్టర్ అసోసియేషన్ తెలిపింది
త్వరలో అన్ని జిల్లాలలో వ్యవసాయ ప్రదర్శనలు చేపడతామని మంత్రి తుమ్మల తెలిపారు
మైనారిటీ యువతకు ఈ స్కూటర్ల పంపిణీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం
TODAY AP NEWS
ఏడాది నారలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు
తిరుమల లడ్డు విషయంలో ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంప్ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు
TODAY INDIA NEWS
మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి నూనె నరసింహారెడ్డి లొంగిపోయినట్లు సమాచారం
దేశీయంగా కేసి 390 విమానాలు తయారీకి నిర్ణయం
డిజిటల్ మోసాలపై మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు
దేశవ్యాప్తంగా 8.5 లక్షల పీఎఫ్ ఖాతాలు నిస్తేజంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది
తొమ్మిది రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల సమగ్ర సవరణ – సర్ ప్రక్రియలో భాగంగా 1.7 కోట్ల కోట్లను తొలగించారు.
TODAY INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నివాసంలోకి సాయుధ దుండగుడు ప్రవేశం, కాల్చివేత.
ఆఫ్ఘనిస్తాన్ ఉగ్ర స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది
భారత్ తో కలిసి పచ్చిమాసియాలో షడ్బుజీ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
TODAY BUSINESS NEWS
నేటి స్టాక్ మార్కెట్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ కోసం క్లిక్ చేయండి
నేటి బంగారం ధరల కోసం క్లిక్ చేయండి
TODAY SPORTS NEWS
ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవాన్ని పొందింది
మరో మ్యాచ్ లో శ్రీలంక ఇంగ్లాండ్ పై ఓటమి పాలైంది.
నేడు టి20 ప్రపంచ కప్ లో తలపడనున్న జింబాబ్వే – వెస్టిండీస్.
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ ట్రోఫీని భారత మహిళల ఏ జట్టు గెలుచుకుంది
ముగిసిన వింటర్ ఒలంపిక్స్ 2026. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నార్వే, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలు.
TODAY EDUCATIONAL AND JOBS UPDATES
AP INTER EXAMS – నేటి నుండి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం.
ఇంటర్మీడియట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
TG EDCET – నేటి నుండి తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
TG PGECET 2026 నోటిఫికేషన్ నేడు విడుదల చేయనున్నారు..
గురుకుల సెట్ ప్రవేశ పరీక్షకు 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు
- Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 8th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Summer Holidays – తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు
- Today Gold Rate June 7th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Daily current affairs in Telugu 4th June 2026 – డైలీ కరెంట్ అఫైర్స్

