- bikki news : 29-01-2026
TG EdCET 2026 NOTIFICATION. 2026 – 27 విద్యా సంవత్సరంలో బీఈడీ ప్రదేశాల కోసం ఎడ్‌సెట్ నోటిఫికేషన్ ను ఉన్నత విద్య మండలి విడుదల చేసింది. కాకతీయ యూనివర్సిటీ ఈ సంవత్సరం బీఈడీ ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది.
TG EdCET 2026 NOTIFICATION
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు బిఈడి అడ్మిషన్ల కోసం ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 20, 2026న పూర్తి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుండి ప్రారంభం కానుంది.
దరఖాస్తు గడుపు తేదీ ఏప్రిల్ 18 వరకు కలదు.
ఎడ్‌సెట్ 2026 ప్రవేశ పరీక్షను 2026 మే 12వ తేదీన నిర్వహించనున్నారు.
వెబ్సైట్ : https://edcet.tgche.ac.in/

