BIKKI NEWS : SI and Police Constable Model papers – ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల మోడల్ పేపర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహించే పోలీస్ ఉద్యోగాల కోసం అత్యంత అనుభవం గల నిపుణులు చేత మోడల్ పేపర్లు తయారు చేయించడం జరిగింది.
SI and Police Constable Model papers
ఈ మోడల్ పేపర్లు ఎస్ఐ పరీక్షలకు పేపర్ 1,2,3 రూపంలో , కానిస్టేబుల్ పరీక్షలకు పేపర్ 1,2 రూపాల్లో ఇవ్వడం జరుగుతోంది. డైలీ నూతన పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ పేజీని సేవ్ చేసుకోవడం ద్వారా డైలీ మోడల్ పేపర్లు పొందవచ్చు.
ఈ మోడల్ పేపర్లను TGPLRB సిలబస్ ఆధారంగా అన్ని టాపిక్ లు కవర్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
SI exam Model Papers
- SI preliminary exam model paper 1
- SI Language exam model Paper 1
- SI Arthematic Reasoning and Mental ability model Paper 1
Constable Exam model Papers
SI MODEL PAPERS 2 (COMING SOON)
PC MODEL PAPERS 2 (COMING SOON)

