Today top news in Telugu July 13th 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in telugu july 13th

Today top news in Telugu July 13th 2026 – నేటి ప్రధాన వార్తలు

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today top news in Telugu July 13th 2026

Telangana News

నేడు సీతమ్మ సాగర్, దేవాదుల ప్రాజెక్టులను సందర్శించనున్న మంత్రుల బృందం.

కాళేశ్వరం ప్రాజెక్టుల నుండి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని పేర్కొన్న హరీష్ రావు.

ఎలినినో ప్రభావంతో రాష్ట్రంలో వరి సాగు సగానికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నేడు ఎంపీలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష.

Andhra Pradesh News

విశాఖపట్నంలో కనిపించిన భూమి. 4.5 తీవ్రతతో భూకంపం. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

అక్టోబర్ నెల కు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జూన్ 18న విడుదల చేయనున్నారు.

ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు.

జూలై 14 నుండి ఆర్టీసీ జేఏసీ రెండోదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది.

సర్ ప్రక్రియ ముగిసిన అనంతరం స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది.

National News

గగన్ యాన్ క్రూ మాడ్యుల్ పరీక్షలు విజయవంతం అయ్యాయి.

గాన కోకిల జానకి అంత్యక్రియలు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి.

అయోధ్య శ్రీరామ మందిరంలో చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆప్ పార్టీ దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టింది.

International News

ఒమన్ తీరంలో వాణిజ్య నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన భారత్ . 11మంది భారతీయ సిబ్బందిలో 10 మందిని రక్షించిన బలగాలు.

ఇరాన్ లోని 143 లక్ష్యాలపై దాడి చేసిన అమెరికా. హార్మోజును మూసివేసామన్న ఇరాన్ . లేదు తెరిచే ఉందంటున్న అమెరికా.

ఉక్రెయిన్ ప్రధానమంత్రి యులియా స్విరిడెనెకొ తను పదవికి రాజీనామా చేశారు.

Business News

అంతర్జాతీయ పరిణామాలే స్టాక్ మార్కెట్ గమనానికి ఈ వారం దిక్సూచిగా ఉండబోతున్నాయి.

నేడు బ్యాంక్ ల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బీపీ తానన్నారు.

Sports News

FIFA WORLD CUP – సెమీ ఫైనల్ కు చేరుకున్న ఇంగ్లాండ్ మరియు అర్జెంటీనా జట్లు

Wimbledon 2026 – వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా సినెర్, మహిళల సింగిల్స్ విజేతగా నోస్కోవా నిలిచారు.

Lords Test – IndW vs EngW – మూడో రోజు ఆట ముగిసే సమయానికి లార్డ్స్ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు 327 పరుగులు వెనుకబడి ఓటమి అంచున ఉంది. భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.

తెలంగాణ టి20 విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచింది. ఫైనల్ లో ఖమ్మం పై విజయం సాధించింది.

Educational and Jobs updates

TG TET 2026 june Results – నేడు తెలంగాణ టెట్ 2026 జూన్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు.

బీటెక్ తో ఇండియన్ ఆర్మీలో ఉన్నత ఉద్యోగాల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →