GOLD RATE – పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold rate

BIKKI NEWS (JULY 11) : Today Gold rate in india. బంగారం, వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Today Gold Rate in india.

24 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 600/- రూపాయలు పెరిగి 99,000/- రూపాయాలకు చేరింది.

22 క్యారెట్ ల 10 గ్రాముల బంగారం ధర 550/- రూపాయలు పెరిగి 90,750/- రూపాయాలకు చేరింది.

Today Silver Rate

వెండి కిలో ధర 1,000/- రూపాయలు పెరిగి 1,11,000/- లుగా పలుకుతుంది. హైదరాబాద్ లో వెండి ధర కేజీ కి 1,20,000/- గా పలుకుతుంది.

Today Platinum Rate

అలాగే ప్లాటినం 10 గ్రాముల ధర 20/– తగ్గి 37,270/- రూపాయాలుగా ఉంది

DOLLAR vs RUPEE

యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ ఈరోజు ₹ 85.83/- రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read…

• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →