BIKKI NEWS (FEB. 23) : TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 23rd 2026 – కరెంట్ అఫైర్స్
TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 23rd 2026
TELANGANA CURRENT AFFAIRS
మైనారిటీ యువతకు ఈ స్కూటర్ల పంపిణీ కోసం పథకం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
ANDHRA PRADESH CURRENT AFFAIRS
అమెండెండ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది.
NATIONAL CURRENT AFFAIRS
మావోయిస్టు అగ్రనేతలు దేవ్ జి అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి నూనె నరసింహారెడ్డి లొంగిపోయరు
దేశీయంగా కేసి 390 విమానాలు తయారీకి కేంద్రం నిర్ణయం తీసుకుంది.
‘Arisaema siahaense’ అనే కొత్త కోబ్రా లిల్లీ జాతిని ఎక్కడ కనుగొన్నారు?
జ : మిజోరం
QR కోడ్‌తో కూడిన భూ పట్టాలను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
జ : ఒడిశా
వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్-II ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : అరుణాచల్ ప్రదేశ్
స్వదేశీ Td వ్యాక్సిన్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి ఎక్కడ ప్రారంభించారు?
జ : న్యూ ఢిల్లీ
ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత మణి శంకర్ ముఖర్జీ (శంకర్) ఏ ప్రసిద్ధ కృతికి ప్రసిద్ధి చెందారు?
జ : చౌరంగీ
INTERNATIONAL CURRENT AFFAIRS
భారత్ తో కలిసి పశ్చిమ ఆసియాలో షడ్బుజీ కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
భారతదేశం ఏ దేశంతో కలిసి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ టాస్క్ ఫోర్స్‌ను ప్రారంభించింది?
జ : యునైటెడ్ కింగ్‌డమ్
ECONOMY CURRENT AFFAIRS
ఒడిశాలో ఆర్బిఐ సురక్షిత డేటా కేంద్రాన్ని ప్రారంభించనుంది.
2026 -27 లో ప్రపంచంలోనే అత్యధికంగా బొగ్గు ను ఉత్పత్తి చేసే గని గా ఛత్తీస్గఢ్ లో గెవ్రా గాని నిలవనుంది.
SPORTS CURRENT AFFAIRS
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ ట్రోఫీని భారత మహిళల ఏ జట్టు గెలుచుకుంది.
ముగిసిన వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ 2026. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన నార్వే, అమెరికా, నెదర్లాండ్స్ దేశాలు.
ఇటీవల మరణించిన మణిక్ గుప్తా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
జ : క్రికెట్ అంపైరింగ్
ఇండియన్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్‌షిప్ 2026లో రామ్ బాబు ఏ పతకాన్ని గెలుచుకున్నారు?
జ : స్వర్ణ పతకం
- Team India – 405 పరుగుల లక్ష్యాన్ని చేదించిన టీమిండియా
- October Month holidays list 2026 – అక్టోబర్ నెల సెలవులు
- CM Revanth Reddy : ప్రభుత్వాన్ని నడపడంలో ఉద్యోగుల పాత్ర కీలకం : సీఎం రేవంత్ రెడ్డి
- Nirmal NHM Recruitment 2026 – 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- Telangana cabinet meeting – అక్టోబర్ 1న మంత్రివర్గ సమావేశం

