Free coaching – ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు ఉచిత కోచింగ్

Free coaching for si and constable jobs by tribal welfare department

BIKKI NEWS (SEP. 30) : Free coaching for SI and Constable jobs by tribal welfare department. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న ఎస్టీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ ఇవ్వనుంది.

Free coaching for SI and Constable jobs by tribal welfare department

ఈ శిక్షణకు మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్ కు కూడా ఉచితంగా శిక్షణ అందించనున్నారు. హైదరాబాద్ లోని పీఈటీసీ లో శిక్షణ నిర్వహించనున్నారు

అభ్యర్థులు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 9, 2026 వరకు ఆన్లైన్ ద్వారా కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఇంటర్/డిగ్రీ మార్కుల ఆధారం గా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. మరిన్ని వివరాలకు 040-27540104 నంబర్ను సంప్రదించవచ్చు.

వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →