RBI ASSISTANT JOBS – డిగ్రీతో ఆర్బిఐలో 650 ఉద్యోగాలు.

Rbi 650 jobs

BIKKI NEWS (FEB. 17) : RBI ASSISTANT JOBS NOTIFICATION 2026. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

RBI ASSISTANT JOBS NOTIFICATION 2026.

​పోస్టుల వివరాలు : అసిస్టెంట్ – 650

​అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ​అభ్యర్థి ఏ రీజియన్‌కు దరఖాస్తు చేస్తున్నారో, ఆ ప్రాంతపు స్థానిక భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటం తెలిసి ఉండాలి.

​వయోపరిమితి : ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.)

​దరఖాస్తు విధానం & గడువు : ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 – 2026‌ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

​అప్లికేషన్ ఫీజు : ​General / OBC / EWS అభ్యర్థులకు: ₹450 + 18% GST ( ​SC / ST / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు: ₹50 + 18% GST మరియు ​RBI స్టాఫ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.)

వేతనం : 58,514 + ఇతర అలవెన్సులు

​ఎంపిక విధానం : ​ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ , మెయిన్స్, భాషా ప్రావీణ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

​ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానం అంశాలపై ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

​భాషా నైపుణ్య పరీక్ష (Language Proficiency Test – LPT): ఇది స్థానిక భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.

​పరీక్ష తేదీ : ​ప ప్రిలిమ్స్ పరీక్ష తాత్కాలికంగా ఎప్రిల్ 11న, మెయిన్స్ పరీక్ష జూన్ 07, 2026 తేదీల్లో నిర్వహించబడుతుంది.

​అధికారిక వెబ్‌సైట్: rbi.org.in

​నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్: RBI Recruitment Page

​డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్: Apply Online Here

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →