- BIKKI NEWS : 18-01-2026
IBPS 2026 EXAMS DATES. ఐబీపీఎస్ 2026 నిర్వహించనున్న ముఖ్య పరీక్షల తేదీలను వెల్లడించింది.
IBPS 2026 EXAMS DATES
ప్రొబేషనరీ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ , స్పెషలిస్ట్ ఆఫీసర్స్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I II, III వంటి ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన పరీక్షల తేదీలను వెల్లడించారు.
తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు
PROBATIONARY OFFICER/ MANAGEMENT TRAINEE
ప్రిలిమ్స్ పరీక్ష : 2026 ఆగస్టు 22, 23
మెయిన్స్ పరీక్ష : 2026 అక్టోబర్ 04
SPECIALIST OFFICERS
ప్రిలిమ్స్ పరీక్ష : 2026 ఆగస్టు 29.
మెయిన్స్ పరీక్ష : 2026 నవంబర్ 01
CUSTOMER SERVICE ASSOCIATES
ప్రిలిమ్స్ పరీక్ష : 2026 అక్టోబర్ 10,11.
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 27
RRB CRP XV OFFICER SCALE- I
ప్రిలిమ్స్ పరీక్ష : 2026 నవంబర్ 21, 22.
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 20
RRB CRP XV OFFICER SCALE- II & III
ప్రిలిమ్స్ పరీక్ష : లేదు
మెయిన్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 20
RRB CRP XV OFFICE ASSISTANT
ప్రిలిమ్స్ పరీక్ష : 2026 డిసెంబర్ 06, 12, 13.
మెయిన్స్ పరీక్ష : 2027 జనవరి 30
వెబ్సైట్
- Telangana ASI jobs notification 2026 – అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు
- TG PC driver – mechanical notification 2026 – కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ నోటిఫికేషన్ 2026 విడుదల
- Telangana SI notification 2026 – 275 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్
- Telangana Police Notifications – 7112 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల
- Hyderabad district Anganwadi jobs notification – హైదరాబాద్ జిల్లాలో 181 అంగన్వాడి జాబ్స్
