RBI ASSISTANT JOBS – డిగ్రీతో ఆర్బిఐలో 650 ఉద్యోగాలు.

RBI ASSISTANT JOBS NOTIFICATION 2026

BIKKI NEWS (FEB. 17) : RBI ASSISTANT JOBS NOTIFICATION 2026. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద చేసింది.

RBI ASSISTANT JOBS NOTIFICATION 2026.

పోస్టుల వివరాలు : అసిస్టెంట్ – 650

అర్హతలు : డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ​అభ్యర్థి ఏ రీజియన్‌కు దరఖాస్తు చేస్తున్నారో, ఆ ప్రాంతపు స్థానిక భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటం తెలిసి ఉండాలి.

వయోపరిమితి : ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 – 2026‌ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు : ​General / OBC / EWS అభ్యర్థులకు: ₹450 + 18% GST ( ​SC / ST / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు: ₹50 + 18% GST మరియు ​RBI స్టాఫ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.)

వేతనం : 58,514 + ఇతర అలవెన్సులు

ఎంపిక విధానం : ​ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ , మెయిన్స్, భాషా ప్రావీణ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

​ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ పరిజ్ఞానం అంశాలపై ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

​భాషా నైపుణ్య పరీక్ష (Language Proficiency Test – LPT): ఇది స్థానిక భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి నిర్వహిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే.

పరీక్ష తేదీ : ​ప ప్రిలిమ్స్ పరీక్ష తాత్కాలికంగా ఎప్రిల్ 11న, మెయిన్స్ పరీక్ష జూన్ 07, 2026 తేదీల్లో నిర్వహించబడుతుంది.

అధికారిక వెబ్‌సైట్: rbi.org.in

​నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్: RBI Recruitment Page

​డైరెక్ట్ రిజిస్ట్రేషన్ లింక్: Apply Online Here

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of BIKKI NEWS

About BIKKI NEWS

"A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by BIKKI NEWS →